GOLDEN WORDS BY
DURGAM VINOD (YOGA)
ఇంటి ముందు గడ్డి మొలిస్తే కొంతమంది పీకి అవతల పడేస్తారు,
అదే గడ్డిని తెచ్చి వినాయక చవితికి దేవుడి దగ్గర పెట్టి పూజ చేస్తారు,
ఈరోజు మిమ్మల్ని వద్దనుకుని విసిరేసిన వాళ్ళే.......
ఏదో ఒక్కరోజు నీ విలువ తెలుసుకోని మిమ్మల్ని వెతుక్కుంటూ...మీ దగ్గరకి వస్తారు.
జీవితం ఎలా ఉండాలి అనే ప్రశ్నకు అనేకమంది అనేక రకాల సమాధానాలు చెప్తారు...
నిజానికి, జీవితం గురించి పాఠాలుగా తెలుసుకోవడం కాకుండా అనుభవీస్తేనే అసలైన అవగాహనా వస్తుంది.
ప్రతి ఒక్కరి జీవితం లో సంతోషాలు, దుఃఖాలు రెండు ఉంటాయి.
కానీ, అవి ఎప్పుడు దూరం అవుతాయి అనేదే అసలైన చిక్కుముడి.
ఆ చిక్కుముడి మనకు తెలిస్తే జీవితం ఆసక్తికరంగా ఉండదు.
ఉందుకే, ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి.
అదే జీవిత సత్యం.

0 comments:
Post a Comment